దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్ మత్పతుల్
గీర్వానాకృతుల్ ఏవురు యిప్డు దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము ప్రాణము గొనుట తథ్యమిమ్మెయిన్ కీచకా!
వళలుండెక్కడ చూచే ఉండెడసెవ్యాక్ష్మాజముల్ పుట్టవే
ఫలితంబై వరశాఖలోప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్
విశ్రాంతిగా గల ఈ భూయము ఎండు కట్టియలకై ఖండింపగా పాడియే
భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్నంబు శస్త్రాస్త్రజా
లోష్మ స్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్ర ధ్వజా
ర్చిష్మ త్వాకలితంబు సైన్యము యిది యే చేరంగ శక్తుండనే
కౌరవ సేన జూచి వడకన్ తొడగెన్ మది తోడ మేను
నే ఊరక పోవు చుంకి ......
కావలుడైన వీడు తగు కార్యము బట్టునే
వీని కిమ్మెయిన్ చావు నిజంబు మన్మధుని శాత శరంబులనైనా అక్కటా!!
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్ మత్పతుల్
గీర్వానాకృతుల్ ఏవురు యిప్డు దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము ప్రాణము గొనుట తథ్యమిమ్మెయిన్ కీచకా!
వళలుండెక్కడ చూచే ఉండెడసెవ్యాక్ష్మాజముల్ పుట్టవే
ఫలితంబై వరశాఖలోప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్
విశ్రాంతిగా గల ఈ భూయము ఎండు కట్టియలకై ఖండింపగా పాడియే
భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్నంబు శస్త్రాస్త్రజా
లోష్మ స్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్ర ధ్వజా
ర్చిష్మ త్వాకలితంబు సైన్యము యిది యే చేరంగ శక్తుండనే
కౌరవ సేన జూచి వడకన్ తొడగెన్ మది తోడ మేను
నే ఊరక పోవు చుంకి ......
ఆవల వచ్చునాపదల కన్నిటి కోర్చి లతాంగి గూర్చిగాక ఈ వెడమాటలన్ మరలడు
ఎన్ని విధంబుల చూపి చెప్పినన్ !
No comments:
Post a Comment