Sunday, May 3, 2015

విరాట పర్వ పద్యాలు

దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్
గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్  మత్పతుల్
గీర్వానాకృతుల్ ఏవురు యిప్డు దోర్లీలన్ వెసంగిట్టి గం
ధర్వుల్ మానము ప్రాణము గొనుట తథ్యమిమ్మెయిన్  కీచకా!

వళలుండెక్కడ చూచే ఉండెడసెవ్యాక్ష్మాజముల్ పుట్టవే
ఫలితంబై వరశాఖలోప్పగా అనల్ప ప్రీతి సంధించుచున్
విశ్రాంతిగా గల ఈ భూయము ఎండు కట్టియలకై ఖండింపగా పాడియే

భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరాభీలంబు దుర్యోధన
గ్రీష్మాదిత్య  పటు ప్రతాప విసరాకీర్నంబు శస్త్రాస్త్రజా
లోష్మ స్ఫార చతుర్విధోజ్వల బలాత్యుగ్రంబు ఉదగ్ర ధ్వజా
ర్చిష్మ త్వాకలితంబు సైన్యము యిది యే చేరంగ శక్తుండనే

కౌరవ సేన జూచి వడకన్ తొడగెన్ మది తోడ మేను
నే ఊరక పోవు చుంకి ......

ఆవల వచ్చునాపదల కన్నిటి కోర్చి లతాంగి గూర్చిగాక ఈ వెడమాటలన్ మరలడు
ఎన్ని విధంబుల చూపి చెప్పినన్ !
కావలుడైన వీడు తగు కార్యము బట్టునే
వీని కిమ్మెయిన్ చావు నిజంబు మన్మధుని శాత శరంబులనైనా అక్కటా!!